Tough Time in Life

జీవితం లో ప్రతి మనిషీ కష్టాలని ఎదురు కొంటాడు . కష్ట సమయం లో నేను  పడే బాధ  తట్టుకోలేనిది . ఇలాంటి  పరిస్థితి ఎవ్వరికి రాకూడదు . దేవుడు ఉన్నాడు అనే ఒకే ఒక్క ఆశ తప్ప ఇంకా ఏది లేదు . మన వాలు ఎవరు అనేది అప్పుడే అర్ధం అవుతుంది . ఎంత కష్టం వచ్చిన దేవుడిని మాత్రం వదలకు . కష్టం రాగానే దేవుడి పైన కోపం వస్తుంది . దేవుడు మనకి పరీక్ష పెడుతున్నాడా లేకపోతే మంచి చేస్తున్నాడా దేవుడికి మాత్రమే తెలుసు . మంచి మాత్రమే కావలి అనుకోవాలి కోరుకోవాలి .శరీరం క్షీనిస్తుంది ఏఏ  ఆలోచన రాదు . మనకు ఎవరు లేరు అనే అనిపిస్తుంది 

Comments